సూర్యాపేటలోని కోదాడ దగ్గర గోర రోడ్డు ప్రమాదం. నలుగురికి పరిస్థితి విషమం

0
0

సూర్యాపేట లోని md జానీ భాయ్ ఆటోలో వాళ్ళ బంధువులతో కందూరు చేసుకుందామని బంధువులతో కలసి వెళ్తున్నాడు. మార్గ మధ్యలో ఆటో పంచ్చర్ కావడం వల్లా రోడ్డు పక్కకి సైడ్ ఆపాడు. టైర్ కి ఏమైంది చూసే లోపే కార్ అతి వేగంతో వచ్చి డైరక్ట్ ఆటో నీ గుద్దడం వల్లా ఆటో లో ఉన్నా ఐదు మంది ఎగిరి చెల్లా చెదురుగా పడ్డారు..

అతి వేగం ప్రమాదకరం దయచేసి ఒక డ్రైవర్ నిర్లక్ష్యం వల్లా కొన్ని కుటుంబాలు రోడ్డు మీదికి వస్తున్నాయి దయచేసి ప్లీజ్.. నిద్ర వస్తే ఆగండి కాని ఇలా తప్పా తాగి కార్ నడిపి మంది పాణాలు తీయొద్దు దయచేసి మా భారత్ అవాజ్ ఛానెల్ తరుపున మిముల్ని వేడుకుంటూ.. భారత్రి అవాజ్ రిపోర్టర్ రవి మహంకాళి 🙏🙏