డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్కను టార్గెట్ చేశారా?

0
1

గోషి క‌ట్టుకున్న‌వాళ్లంతా వైఎస్ కాలేర‌ని సీఎం రేవంత్ ఎవ‌రిని ఉద్దేశించి అన్నారు?

‎వైఎస్ అనుచ‌రుడిగా పేరున్న భ‌ట్టి విక్ర‌మార్క‌

‎వైఎస్ డ్రెస్సింగ్ స్టైల్‌ ఫాలో అయ్యే భ‌ట్టి విక్ర‌మార్క‌

‎ఇటీవ‌ల భ‌ట్టిని మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించి స్పీక‌ర్ ఇస్తార‌ని ప్ర‌చారం,హ‌స్తిన వేదిక‌గా సాగుతున్న రాజ‌కీయం

మ‌రి నిన్న ముఖ్య‌మంత్రి ఎవ‌రిని ఉద్దేశించి కామెంట్ చేశారు?