మాజీ ఎంపీ రెడ్డెప్ప, 32 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు

0
4

పుంగనూరులో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో నిరసన తెలిపిన 33 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసు నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ నేతలు.

కార్యకర్తలు అధిక సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగేలా నిరసన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్పతో పాటు మరో 32 మంది వైసీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు చేశామని అన్నారు# కొత్తూరు మురళి.