కరాటే క్రీడాకారులకు అభినందనలు
గుంటూరు తూర్పు నియోజకవర్గానికి రాయల్ నకల్స్ మిక్సడ్ మార్షల్ ఆర్ట్ అకాడమీ క్రీడాకారులు వైజాగ్ లో జరిగిన కరాటే పోటీల్లో అద్భుతమైన ప్రతిభ కనబరచడం అభినందనీయం. కోచ్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నెల 12 తేదీన వైజాగ్ పోటీలకు వెళ్లిన క్రీడాకారులు 8 గోల్డ్ మెడల్స్, 5 సిల్వర్ మెడల్స్, 8 బ్రాంజ్ మెడల్స్ సాధించారు. స్థానిక తూర్పు కార్యాలయానికి వచ్చిన విజేతలను అభినందించి, మరిన్న విజయాలు సాధించాలని ఆకాంక్షించాను.










