పులిచెర్ల: ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి మృతి |

0
5

ఆదివారం పులిచెర్ల మండలంలో కల్లూరు పట్టణంలోని ఎస్సార్ పెట్రోల్ బంకు సమీపంలో ర్యాంప్ పైనుంచి ట్రాక్టర్ బోల్తా పడి పాకాల మండలం ఆడుసుపల్లికి చెందిన రాజశేఖర్ (35) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

కల్లూరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు# కొత్తూరు మురళి.