కూకట్‌పల్లిలోని ‘కింగ్స్ అండ్ క్వీన్స్’ పబ్‌పై మహిళా DCP రితిరాజ్ వినూత్న రీతిలో దాడి (రైడ్) చేశారు.
ఆమె తన సెక్యూరిటీని పక్కనపెట్టి, అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా ఒక సాధారణ కస్టమర్‌లా పబ్‌లోకి వెళ్లారు.
పబ్‌లో విచ్చలవిడిగా జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను ఆమె స్వయంగా తన ఫోన్‌లో షూట్ (రికార్డ్) చేశారు.
ఆ తర్వాత లోకల్ పోలీసులకు సమాచారం అందించి పబ్‌లో సోదాలు (రైడ్స్) నిర్వహించారు.
ఇటీవల మల్కాజ్‌గిరి CP సుమతి సైతం దిల్‌సుఖ్‌నగర్ ఏరియాలో ఇదే తరహాలో (రహస్యంగా) వ్యవహరించిన విషయం తెలిసిందే









