సోమల మండలంలో యోగ వారోత్సవాలు ప్రారంభం

0
3

అన్నమయ్య జిల్లా, సోమల మండలం, దుర్గం కొండ వద్ద ఆదివారం యోగా కార్యక్రమం, ట్రెక్కింగ్ నిర్వహించారు. యోగ గురువు పాల్ బ్రహ్మకుమార్ యోగా ముద్రలు, వాటి ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరించారు.

ప్రతి ఒక్కరూ యోగా అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షులు పి. ఓం ప్రకాష్, డిఎల్పి గిరిధర్ శీను, కందూరు సురేష్ బాబు, నాగభూషణం పాల్గొన్నారు# కొత్తూరు మురళి.