ఎఫ్‌ఎస్‌సీ (రేషాన్కార్డ్) కార్డుల పంపిణీ

0
1

నిజామాబాద్, అక్టోబర్ 26:  కార్పొరేటర్ మురళీకృష్ణ, ఆర్‌పీ లత ఆధ్వర్యంలో సోమవారం ఎఫ్‌ఎస్‌సీ(రేషన్)కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. కార్యక్రమంలో పలువురు స్థానికులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.