అన్నమయ్య జిల్లా, సోమల మండలంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనాన్నిచ్చింది.
అయితే, ఈదురుగాలులు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి# కొత్తూరు మురళి.










