స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందా కురసాల కన్నబాబు

0
0

స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ఏదో కుట్ర జరుగుతుందని కార్మికులు భావిస్తున్నారు 10,000 మందిని తొలగించి ఆటోమేషన్ తీసేసి రిపేర్లు చేయకుండా.

నెమ్మదిగా స్టీల్ ప్లాంట్ ను నిర్మించడం చేసి ప్రైవేట్ కు కట్టబెట్టే కొట్టడం జరుగుతుందని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి బాధ్యతలుగా ఉన్న కార్మికులు కార్మిక సంఘాలపై నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేయడం దుర్మార్గం