ఉక్కు కార్మికులకు జగన్ క్షమాపణ చెప్పాల్సిందే: లోకేశ్

0
0

విశాఖ ఉక్కు కార్మికులకు YS జగన్ క్షమాపణ చెప్పాలని మంత్రి లోకేశ్ డిమాండ్ చేశారు. ‘స్టీల్ ప్లాంటును రెండు సార్లు కాపాడిన చరిత్ర మాది. దాన్ని విధ్వంసం చేసి అక్కడ రాజధాని నిర్మాణం పేరుతో భూములు కొట్టేయాలని ప్రయత్నం చేసింది జగన్ మోహన్ రెడ్డి. బాధితులను పరామర్శించడంలో తప్పు లేదు.. కానీ ప్లాంట్ లేకుండా చేయాలని కుట్ర పన్నిన మీరు వారికి క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.

#Boiena Rajesh