పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి తరలిస్తున్న మహారాష్ట్ర చంద్రపూర్ చెందిన ఆరే భాగ్యవతి అనే మహిళ అరెస్టు చేసిన ACP జి.కృష్ణ తెలిపారు. ఆమె నుంచి 2 లక్షల విలువైన 4.05 Kgs ఎండు గంజాయి.
మొబైల్ స్వాధీనం చేసుకున్నమన్నారు. నాగపూర్ నుంచి తక్కువ ధరకు కొని గోదావరిఖనిలో ఎక్కువ ధరకు అమ్ముతున్నట్టు విచారణ తేలింది. నిందితురాలని పట్టుకున్న SI లక్ష్మణరావు, నరేష్ సిబ్బందిని ACP అభినందించారు.










