South ZoneTelangana తెలంగాణ : రేపు ఇంటర్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల…! By Sunka Santhosh - 11 June 2026 0 0 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL ఇంటర్మీడియట్ ఫస్టియర్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్ష 2026 ఫలితాలు రేపు గురువారం విడుదల కానున్నాయి. జనరల్ ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన ఈ ఫలితాలను ఉదయం 11:30 గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నారని ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రకటించింది.