South ZoneTelangana 39వ డివిజన్‌లో కల్వర్టులు, రోడ్ల పర్యవేక్షణ By Sadaq Sadaq - 11 June 2026 0 2 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL రాబోవు వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని ఈ రోజు 39 వ డివిజన్లో *” మున్సిపల్ అధికారులతో కలిసి”* కల్వర్టులు మరియు రోడ్లును పర్యవేక్షించి మరమ్మతులు చేయవలసిందిగా కోరడమైనది. దాంపల్లి జ్యోతి మురళీకృష్ణ,* డిప్యూటీ ఫ్లోర్ లీడర్ 39 వ డివిజన్ కార్పొరేటర్