పెద్దపల్లి : కోటి రూపాయల విలువైన గంజాయి ధ్వంసం ధ్వంసం…!

0
0

రామగుండం కమిషనరేట్ పరిధిలోని 53 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 200 కిలోల గంజాయి 34 ముక్కలను, కోర్ట్ అనుమతితో ధ్వంసం చేసినట్టు సీపీ అంబర్ కిషోర్ గారు తెలిపారు.

ఈదుల గట్టుపల్లి లోనే ఇన్సులేటర్ లో పర్యావరణ నిబంధనల ప్రకారం వీటిని ధ్వంసం చేశారు. వీటి విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందన్నారు. గంజాయి  విక్రయించిన, సేవించిన పీడీ యాక్ట్ పెడతామని సిపి హెచ్చరించారు. డిసిపి రామిరెడ్డి గారు, ఏసీబీ రమేష్ గారు పాల్గొన్నారు .