కరీంనగర్ : యువతి పైకి దూసుకెళ్లిన క్రేన్…!

0
0

కరీంనగర్ నగరంలోని గీత భవన్ సర్కిల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు దిగి రోడ్డు దాటుతున్న ఒక యువతిపైకి క్రేన్ దూసుకెల్లడంతో  ఆమె తీవ్రంగా గాయపడింది.

బాధితురాలు  ధర్మారం మండలం కుక్కల గూడూరు గ్రామానికి చెందిన యువతీగా గుర్తించారు.ప్రమాదం జరిగిన వెంటనే టూ టౌన్ సిఐ సృజన్ రెడ్డి స్పందించి  తన పోలీసు వాహనంలోనే క్షేత్రగత్రాన్ని ఆసుపత్రులకు తరలించారు.