పుంగనూరు: ఏపీ సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన చిన్న రాయల్

0
3

శుక్రవారం తిరుపతిలో జరిగిన ఎన్డీఏ కూటమి కార్యక్రమం అనంతరం, రేణిగుంట విమానాశ్రయంలో పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ చిన్న రాయల్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, పుంగనూరు నియోజకవర్గంలో జనసేన ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు, రాజకీయ పరిస్థితుల గురించి చిన్న రాయల్ వారికి వివరించారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు# కొత్తూరు మురళి.