అభివృద్ధిలో మంచిర్యాల రోల్ మోడల్ : డిప్యూటీ సీఎం

0
0

మంచిర్యాల నియోజకవర్గ రాష్ట్రానికే రోల్ మోడల్ గా నిలుస్తుందని డిప్యూటీ సీఎం బట్టి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే నివాసంలో చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులతో సమావేశం అయ్యారు .విద్య, వైద్యం ,రోడ్ల అభివృద్ధి ఆదర్శనీయమన్నారు. ఇక్కడి అభివృద్ధిని పరిశీలించేందుకు రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల పాలకవర్గాలను, కమిషనర్లను పంపించాలని మంత్రి శ్రీధర్ బాబుతో అన్నట్లు బట్టి పేర్కొన్నారు. వ్యాపారుల సహకారం బాగుందని కొనియాడారు.