నిజామాబాద్

0
0

నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి తో కలిసి బీజేపీ కార్పొరేటర్లు, మండల అధ్యక్షులతో SIR పై సమావేశం నిర్వహించడం జరిగింది. మ్యాపింగ్ తర్వాత చేపట్టాల్సిన అంశాలపై దిశా నిర్దేశం చేయడం జరిగింది.