హనుమకొండకు చేరుకున్న హరీశ్ రావు.. ఘన స్వాగతం
భారత్ అవాజ్ న్యూస్: 14 జూన్ రోజున బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు హనుమకొండకు చేరుకున్నారు. బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన “ఎంపవర్ ఏ చైల్డ్” కార్యక్రమానికి ఆయన హాజరయ్యా రు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, దాస్యం వినయ్ భాస్కర్, రంజిత్ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి సహా పలువురు మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు…. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము










