నిజామాబాద్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో వేగవంతమైన సేవలు|

0
0

నిజామాబాద్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని సందర్శించి అధికారులు, సిబ్బంది, దరఖాస్తుదారులతో మాట్లాడాను. హైదరాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి శ్రీమతి స్నేహజా జొన్నలగడ్డ గారితో కూడా VoIP ద్వారా సంభాషించాను. పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు సేవలను వేగవంతం చేసి, సులభతరం చేశాయి. సాధారణ దరఖాస్తుదారులకు వారం రోజుల్లో, తత్కాల్ దరఖాస్తుదారులకు మూడు రోజుల్లో పాస్‌పోర్ట్‌లు అందుతున్నాయి. ఈ సమర్థవంతమైన సేవల కోసం అధికారులు, సిబ్బందిని అభినందిస్తున్నాను.