పెద్దపల్లిలో స్కూల్, కాలేజీ బస్సులో తనిఖీలు|

0
1

రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులు బుధవారం స్కూల్ కాలేజీ బస్సులను తనిఖీ చేశారు.  బస్సుల కండిషన్, ఆర్ సి, ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్, తదితరుల పత్రాలను పరిశీలించారు. విద్యార్థుల భద్రత పరిమితికి మించి పిల్లలను ఎక్కించవద్దని  డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ తనిఖీలను ట్రాఫిక్ సిఐ బి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపట్టారు.