పెద్దపల్లి : ప్రైవేట్ విద్య సంస్థల ఫీజుల దోపిడి అరికట్టాలి… ఎస్ఎఫ్ఐ|

0
0

పెద్దపల్లి జిల్లాలో ప్రవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులకు దోచుకుంటారన్నారు ప్రశాంత్ ఆరోపించారు. ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని విద్య హక్కు చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కొప్పుల వెంకటరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అరవింద్, అభివర్ధన్  తదితరులు పాల్గొన్నారు.