బాలుడు ప్రాణం తీసిన చిప్స్ ప్యాకెట్…!|

0
1

మార్కెట్లోకి విచ్చలవిడిగా వివిధ పేర్లతో వస్తున్న చిప్స్ ప్యాకెట్లు కొనేటప్పుడు  జాగ్రత్త. పిల్లలను ఆకర్షించేందుకు అందులో ఉంచే ప్లాస్టిక్ బొమ్మలు ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం (D) గుత్తిలో బాలుడు ఫర్హాన్ (5) స”. చిప్స్ ప్యాకెట్ కొని తింటుండగా అందులోని బొమ్మ గొంతులో ఇరుక్కుపోయింది. ఊపిరాడక ఇబ్బంది పడుతున్న పిల్లాడిని పేరెంట్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికి అతను మరణించాడు.