తెలంగాణ : జూన్ 20 న పీఎం కిసాన్ డబ్బులు…!|

0
1

దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ 23వ విడత నిధులను జూన్ 20న శనివారం విడుదల చేబోతున్నట్లు ప్రకటించింది. కేంద్రం ఏడాదికి 2000 రూ “చొప్పున 3 విడతలో మొత్తం 6 వేలు రైతుల ఖాతాల్లో జమ్మచేస్తుంది. 23 వ విడుద ద్వారా 9 కోట్లకు పైగా రైతులకు లబ్ధి కలుగునుంది. కాగా ఈ-కేవైసీ చేసుకున్న రైతులకు డబ్బులు అందుతాయని అధికారులు స్పష్టం చేశారు.