రాజన్న సిరిసిల్ల : పానీ పూరి తిని బాలుడు ఆసుపత్రి పాలు..!|

0
1

నోరూరించే  పానీపూరిలో వాడే నీరు,ఆమె వ్యక్తి హైజినిక్ లేకపోవడంతో అనారోగ్యానికి కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల తంగాలపల్లి మండలం కెసిఆర్ నగర్ లో పానీ పూరి తిని 18 మంది చిన్నారులు విరోచనాలతో హాస్పిటల్ పాలయ్యారు. ఒక చిన్నారికి ఫిట్స్ కూడా వచ్చింది. వర్షాకాలం కావడంతో బయట ఆహారం,ముఖ్యంగా పానీపూరి తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.