పుంగనూరు నియోజకవర్గం: చారాలలో ఓటర్లకు ఎస్ఐఆర్ పై అవగాహన|

0
1

పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం చారాల గ్రామంలో మంగళవారం, బిఎల్ఓ హిందూమతి ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆమె ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను ఓటర్లకు అందజేసి, వాటిని ఎలా నింపాలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన యువకులు పెద్దన్న, జగ్గయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రక్రియ ఓటర్ల నమోదులో కీలక పాత్ర పోషిస్తుంది# కొత్తూరు మురళి.