ఎస్ఐర్ సక్రమంగా నిర్వహించేందుకు సహకరించాలి|

0
0

ఎస్ఐఆర్ సర్వే సక్రమంగా నిర్వహించేందుకు సహకరించాలని రాజకీయ పార్టీల నాయకులను ఆర్డీఓ రామ్మోహనరావు కోరారు. బొబ్బిలి ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం రాజకీయ పార్టీలతో సమావేశం జరిగింది. బిఎల్డీలు ఎస్ఐఆర్ సర్వే చేసేందుకు ఇంటింటికి వస్తారని, రాజకీయ పార్టీలు సహకరించి పూర్తి సమాచారం ఇచ్చేలా చూడాలన్నారు. 1200ఓట్లు దాటిన పోలింగ్ కేంద్రాలను రెండు కేంద్రాలుగా విభజించనున్నట్లు చెప్పారు.

#Boiena Rajesh