గోనెగండ్ల పీడీ జాకీర్ హుస్సేన్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్|

0
0

విద్యార్థి సంఘాల నాయకులు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి,కులంతో అవమాన పరిచిన ZPHS గోనెగండ్ల ఫిజికల్ డైరెక్టర్ జకీర్ హుస్సేన్ ను సస్పెండ్ చేయాలని,ప్రభుత్వ పాఠశాల లో ఉద్యోగం చేస్తున్నారా. లేకపోతే పంచాయతీలు చేస్తున్నారా.అని గోనెగండ్ల ZPHS పాఠశాల ముందు PDSU,BC,SC,ST మైనార్టీ విద్యార్థి సమైక్య, RVF విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన విద్యార్థి సంఘాల నాయకులు.