South ZoneTelangana 39వ డివిజన్లో కరెంటు పోల్స్ మరమ్మతులకు కార్పొరేటర్ ఆదేశం| By Sadaq Sadaq - 18 June 2026 0 4 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL డివిజన్లో శిథిలావస్థలో ఉన్నటువంటి కరెంటు పోల్ లను TGNPDCL A E గారితో కలిసి, పర్యవేక్షించి మరమ్మతుల పనులను త్వరగా చేయాలని ఆదేశించడం జరిగింది దాంపల్లి జ్యోతి మురళీకృష్ణ, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ & 39 వ డివిజన్ కార్పొరేటర్