తెలంగాణ : బాలుడు కోరిక నెరవేర్చిన పవన్ కళ్యాణ్…!|

0
2

A. P Deputy CM పవన్ కళ్యాణ్ తనను కలవాలనుకున్న వరంగల్ అభిమాని కోరికను పవన్ కళ్యాణ్ నెరవేర్చారు. హనుమకొండ,  హనుమాన్ నగర్ కాలనీకి చెందిన వీరాభిమాని నిరంజన్ (17) ఇంటికి వెళ్లారు. జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ మంచానికి పరిమితమైన బాలుడిని ఆయన కలిశారు. పవన్ కళ్యాణ్ రాకతో. ఆ ప్రాంతం అంత సందడి నెలకొంది. ఆయనను చూసేందుకు స్థానిక ప్రజలు  ఇళ్ల పైకి ఎక్కి కేరింతలు కొట్టారు.