మంచిర్యాల్: లోక్అదాలత్ లో 3వేల పైగా కేసులు పరిష్కారం..|

0
1

మంచిర్యాల జిల్లాలోని న్యాయస్థానంలో శనివారం నిర్వహించిన  లోక్ అదాలత్ లో 3 వేల కు పైగా కేసులను పరిష్కరించినట్లు జిల్లా అదనపు న్యాయమూర్తి న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ తెలిపారు. ఇందులో సివిల్ దావాలు 20, క్రిమినల్ కేసులు 3 వేలుపైగా ఇతర కేసులు, సైబర్ క్రైమ్ కేసు13, బ్యాంక్ పిలిటిగేషన్ కేసులు 38 పరిష్కరించామని పేర్కొన్నారు..