విద్యార్థి సంఘాల నాయకులు పై అనుచిత దుర్భాషణ|

0
2

గోనెగండ్ల ZPHS పాఠశాలలో పీఈటీ ఉపాధ్యాయుడు విద్యార్థి సంఘాల పట్ల దురుసుగా, అవమానకరంగా మాట్లాడడన్ని ఖండిస్తూ ఎమ్మిగనూరు PDSU ఆధ్వర్యంలో ప్రభుత్వం జూనియర్ కళాశాల ముందు నిరసన నిర్వహించిన PDSU పట్టణ కార్యదర్శి నర్సింహా రెడ్డి, నాయకులు వీరేంద్ర, ప్రశాంత్ కిసాన్, నవతెజ్, భాస్కర్, జయకృస్ తదితరులు పాల్గొన్నారు.