నిత్యవసర సరుకులు పంపిణీ|

0
0

నిత్యవసర సరుకులు పంపిణీ

మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలంలో

సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ షేక్షావలి

పెద్ద దోర్నాల మండలం అయిన ముక్కుల గ్రామానికి దాసరి కాలినికి చెందిన ఆపదలో ఉన్నదని తెలుసుకొని గుజ్జుల రమణమ్మ బోయ కుటుంబానికి నెలసరిపడి నిత్యవసర సరుకులు సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ శిక్షావలి సోమవారం పంపిణీ చేశారు . ఈ సందర్భంగా గుజ్జుల రమణమ్మ మాట్లాడుతూ. తన కుటుంబానికి నెలసరి పడే సరుకులు పంపిణీ చేయడం ఆపదలో ఉన్న నన్ను ఆదుకోవడం షేక్ షేక్షావలి అన్నకు రుణపడి ఉంటారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సతీష్ చాంద్ బాషా దాసు శివ మున్నా పీరా మహబూబ్ బాషా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.