లక్సెట్టిపేటలో ధాన్యం గోదాముల కోసం ఎమ్మెల్యే స్థల పరిశీలన|

0
0

మంచిర్యాల నియోజకవర్గంలో రైతులు పండించే ధాన్యం కోసం లక్షెట్టిపేట్ మున్సిపాలిటీ శివారులో గోడంస్ ల నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించిన మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,అనంతరం సంబంధిత అధికారులకు పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.