South ZoneAndhra Pradesh ఆదోని స్టూడెంట్ యూనియన్ నాయకులు| By Boya Dasthagiri - 24 June 2026 0 1 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL ఆదోని జిల్లాగా ప్రకటించాలని అడిగితే సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ అడ్డుకుంటామనే ఉద్దేశంతో అక్రమంగా విద్యార్థి సంఘాల నాయకులను ముందస్తుగా అరెస్టు చేసిన పోలీస్ యంత్రాంగం అక్రమ అరెస్టులకు భయపడం అని తెలియజేశారు.