సీఎంకు ఘనస్వాగతం పలికిన పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జీ

0
3

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా సోమవారం కుప్పం చేరుకున్నారు. ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వై. మధుసూదన్ నాయుడు ముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం పలికారు#Kothuru Murali.