కృష్ణం శెట్టి పల్లిలో సంజీవిని డిజిటల్ నర్వ్ సెంటర్|

0
2

గిద్దలూరు మండలం కృష్ణం శెట్టి పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవిని డిజిటల్ నర్వ్ సెంటర్ ను ఈ నెల చివరి వారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్న నేపథ్యంలో సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత గారు, ఎమ్మెల్యే ఎం.అశోక్ రెడ్డి గారు , జిల్లా ఇన్చార్జి ఎస్పి హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, మార్కాపురం ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, డీఎస్పీ నాగరాజు, ఇతర అధికారులు.