“నన్ను జనసేన పార్టీ ఒంగోలు పార్లమెంట్ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సభ్యుడిగా నియమించినందుకు మన ప్రియతమ అధినేత గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు కిలారు వెంకట రోశయ్య గారికి, నన్ను ప్రోత్సహంచి సభ్యత్వాలు నమోదు చెపించిన పాకనాటి పృథ్వి రాజ్ గారికి, పాతకోటి వెంకట సుబ్బారావు అన్న గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి, సభ్యత్వ నమోదు విజయవంతం చేయడానికి నా శాయశక్తులా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ, నా వద్ద సభ్యత్వం నమోదు చేసుకున్న ఉద్యమీలకు ధన్యవాదాలు. జై జనసేన!” ఇట్లు
పాతకోటి వెంకటరావు
జనసేన పార్టీ సాధక్
యర్రగొండపాలెం నియోజకవర్గం.










