పుంగునూరు మండలం చీమనపల్లి గ్రామ సమీపంలో గురువారం రోడ్డుపై వెళ్తున్న సుమారు 55-60 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది
#కొత్తూరు మురళి.










