Drugs odhu bro|

0
1

డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం పనిచేస్తోంది. ఆపరేషన్ చైతన్యం, ఆపరేషన్ వజ్రప్రహార్, ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ ఈగల్‌తో గంజాయి పంట పూర్తిగా లేకుండా చేశారు. డ్రగ్స్ రవాణా, అమ్మకాలను కట్టడి చేశారు. మాదకద్రవ్యాల పర్యవసానాలను వివరిస్తూ సమాజంలో చైతన్యం పెంపొందిస్తున్నారు.

#DrugsOdhuBro

#AndhraPradesh