South ZoneAndhra Pradesh PDSU జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ| By Boya Dasthagiri - 26 June 2026 0 1 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL ఎమ్మిగనూరు పట్టణంలోని అధిక ఫీజులు దోపిడీ చేస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని PDSU జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం pdsu నాయకులు పాల్గొన్నారు.