కమ్యూనిటీ పోలీసింగ్: ప్రజలతో మమేకమైన పోలీసులు|

0
0

గ్రామస్థాయిలో ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండటానికి ఏపీ పోలీసులు ‘కమ్యూనిటీ పోలీసింగ్’ ప్రోత్సహిస్తున్నారు. నేరాల నియంత్రణలో ప్రజలను భాగస్వాములను చేయడం

వల్ల నేరాలు గణనీయంగా తగ్గుతున్నాయి. భయం లేని సమాజం కోసం ఇది మంచి ప్రయత్నం. గ్రామస్థాయిలో ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండటానికి ఏపీ పోలీసులు ‘కమ్యూనిటీ పోలీసింగ్’ ప్రోత్సహిస్తున్నారు. నేరాల నియంత్రణలో ప్రజలను భాగస్వాములను చేయడం వల్ల నేరాలు గణనీయంగా తగ్గుతున్నాయి. భయం లేని సమాజం కోసం ఇది మంచి ప్రయత్నం.