చిత్తూరు: 20 రోజులుగా తాగునీటి కష్టాలు, అధికారుల స్పందన శూన్యం|

0
0

చిత్తూరు జిల్లా, పుంగనూరులో గత 20 రోజులుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, అధికారులు స్పందించడం లేదని స్థానికులు వాపోతున్నారు. పాఠశాలల్లోని బోర్లు కూడా పనిచేయకపోవడంతో చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై తక్షణమే స్పందించి, తాగునీటిని అందించాలని శుక్రవారం స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సమస్యపై ఎటువంటి స్పందన లేదని, త్వరలో పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నారు# కొత్తూరు మురళి.