నిమ్మనపల్లెలో ఒకేరోజు ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యం.|

0
3

శుక్రవారం నిమ్మనపల్లె మండలంలో 16 ఏళ్ల ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యం కావడం కలకలం రేపింది. వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. వారు ఎక్కడికి వెళ్లారు, ఏ పరిస్థితుల్లో అదృశ్యమయ్యారనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సమాచారం.