గర్వకారణం. దేశంలోనే ఉత్తమ పోలీసు పాస్పోర్ట్ ధ్రువీకరణ సేవలకు Telangana Police కి ‘Institutional Performance Award’ లభించింది. వేగంగా, పారదర్శకంగా, corruption లేకుండా verification చేస్తున్నందుకు ఈ గుర్తింపు.
Citizens కి 15 రోజుల్లోపు clearance, online tracking, SMS updates తో service ఇస్తున్నాం. Tech use చేసి manpower తగ్గించి efficiency పెంచాం. ప్రజల సమయం విలువైనది అని మాకు తెలుసు. ఈ అవార్డు ప్రతి Constable నుండి SI వరకు అందరి కృషి ఫలితం. మరింత మెరుగైన సేవ కోసం కట్టుబడి ఉన్నాం










