మానవత్వం చాటిన మార్కాపురం జిల్లా కలెక్టర్|

0
3

మానవత్వం చాటిన మార్కాపురం జిల్లా కలెక్టర్

మార్కాపురం-తర్లుపాడు రోడ్డులో సోమవారం మధ్యాహ్నం రెండు మోటార్ సైకిల్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడి రోడ్డు పక్కన పడిపోయాడు. అటుగా వెళ్తున్న జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు తన వాహనంను ఆపి అంబులెన్స్ కు ఫోన్ చేయించి, ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని దగ్గరుండి అంబులెన్స్ లో ఎక్కించి హాస్పటల్ కు పంపించి మానవత్వం చాటుకున్నారు. దీంతో కలెక్టర్ సమయాస్ఫూర్తి, గొప్ప మనస్సు కు పలువురు కృతజ్ఞతలు తెలుపుతున్నారు…