* 🙏 *టీడీపి – జనసేన – బిజెపి కుటుంబ సభ్యులు అందరికి నమస్కారం* 🙏
తేదీ : 02-07-2026, అనగా రేపటి రోజు దర్శి టీడీపి ఇంచార్జ్ గౌ|| శ్రీమతి గొట్టిపాటి లక్ష్మీ గారి పర్యటన వివరాలు :
ఉదయం : 11.30 గంటలకు కురిచేడు మండలం, బోధనం పాడు గ్రామం లో వికసిత్ భారత్ గ్రామ అభియాన్ (VB GRAMG) ప్రారంభోత్సవం కార్యక్రమం లో పాల్గొంటారు.
కావున దర్శి నియోజకవర్గం లోని టీడీపి, జనసేన, బిజెపి మండల పార్టీ అధ్యక్షులు, వివిద హోదాల్లో ఉన్న కూటమి నాయకులు, మహిళలు , కార్యకర్తలు, అభిమానులు పాల్గొనవలసినదిగా కోరుచున్నాము.










