రోలుగుంట మార్పు కోసం నామినేషన్ కు తరలిరండి

0
1

రోలుగుంట సర్పంచ్ అభ్యర్థి అల్లు రమణమ్మ కి మద్దతు ఇచ్చి నామినేషన్ ను విజయవంతం చేయాలని వైఎస్ఆర్సిపి యువ నాయకుడు కాళ్ళ నాయుడు పిలుపునిచ్చారు.రాష్ట్ర వైసీపీ అధికార ప్రతినిధి పోతల లక్ష్మీ నివాసరావు బలపరిచిన అభ్యర్థి అల్లు రమణమ్మ.గెలిస్తే రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, పెన్షన్లు, సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చేస్తారు.అందరూ అధిక సంఖ్యలో పాల్గొనండి.