రష్మిక మందన్న గారి హావభావాలు, ఎమోషనల్ యాక్టింగ్ స్టైల్ దృష్టిలో పెట్టుకుని రాసుకున్న ఒక అద్భుతమైన, భావోద్వేగభరితమైన “బతుకమ్మ” పూల పండుగ వెనుక రక్త కథ ఈ కథ పల్లెటూరి వాతావరణం, అక్కడి సంప్రదాయాలు మరియు కుటుంబ బంధాల నేపథ్యంలో సాగుతుంది.
తెలంగాణలోని ఒక అందమైన పల్లెటూరు. అక్కడ బతుకమ్మ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను పూజించే సంప్రదాయం.కథలో రష్మిక మందన్న ‘సిరి’ అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపిస్తుంది
ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నా త్వరలో రష్మిక మందన గారిని కలుస్తా










